ఆంధ్రప్రదేశ్
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి, అప్పుడే అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు
ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు పట్టుదలతో పోరాడాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
విద్యార్థులు క్రమశిక్షణ తో మెలగాలని, అప్పుడే అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నగరంలోని సుంకేసుల రోడ్డు లో ఉన్న ఎస్.టి జోసేఫ్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గతంలో తాను చదువుకున్న కళాశాలకే ఇప్పుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు… విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని , దానిని సాధించేందుకు పట్టుదలతో పోరాడలన్నారు… ఇక అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చానన్న ఎం.పి నాగరాజు…విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు… ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శాంతా, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఏ.ఓ శౌరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87302