ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్,మహిళా ప్రాంగణం అభివృద్ధికి సహకరిస్తాం..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్,మహిళా ప్రాంగణం అభివృద్ధికి సహకరిస్తాం..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ మరియు మహిళా సాధికారత కేంద్రం అభాగ్యులకు ఉత్తమ సేవలు అందిస్తుందని , ఈ కేంద్రం అభివృద్ధికి సహకరిస్తామని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ కంటి ఆసుపత్రి పక్కన ఉన్న ఎన్టీఆర్ .సి.ఎస్.డి,మహిళా సాధికారత కేంద్రాన్ని సందర్శించిన ఎం.పి, మహిళా ప్రాంగణం లోని వసతులను పరిశీలించారు..ఈ సంధర్భంగా కేంద్రం లోని సమస్యలు మెయింటెనెన్స్ నిధుల కొరత పై అధికారి అంజనీ భూషణ్ ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు..సిఎస్ఆర్ నిధుల కింద ప్రాంగణ అభివృద్ధికి సహకరిస్తామని, ప్రభుత్వ శిక్షణలు ఈ కేంద్రంలో జరిగేలా కలెక్టర్ గారితో మాట్లాడుతానని ఎం.పి హామీ ఇచ్చారు..అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం అభాగ్యులైన మహిళలకు ఎంతో సేవలు అందిస్తుందని, నగరం నడిబొడ్డులో మహిళలకు రక్షణగా ఉన్న ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట తెలుగుదేశం పార్టీ వీరశైవ సాధికారత సమితి కన్వీనర్ ఎస్వీ శివరాజు తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87155