ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గంజాయి మత్తులో ఘర్షణ.. (వీడియో)
చిత్తూరు జిల్లా..
కుప్పం..
కుప్పంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ..
ఒకరిపై మరొక్కరు కత్తులు రాడ్డులతో దాడి చేసుకున్న వైనం..

దాడిలో తీవ్రంగా గాయపడిన కుప్పం మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ తమ్ముడు వినయ్..

ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నాయకులు కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది..
ప్రస్తుతం వినయ్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం..
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది..
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87311