ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు పోలీసు సైరన్లు , రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్

ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు పోలీసు సైరన్లు , రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కు బుధవారం మధ్యాహ్నం కర్నూలు కొండా రెడ్డి బురుజు దగ్గర కర్నూలు ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు, పోలీసు సైరన్లు, రేడియం జాకెట్స్ ను జిల్లా ఎస్పీ అందజేశారు అనంతరం ట్రాఫిక్ మొబైల్స్ పోలీసు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.ఈ రోజు 14 ట్రాఫిక్ పోలీసు మొబైల్స్ వాహనాలకు పోలీసు సైర్లన్లు, రేడియం జాకెట్స్ అందజేశామన్నారు. ట్రాఫిక్ లో పొగ కాలుష్యంతో విధులు నిర్వహించే వారికి గొంతు ఇన్ ఫెక్షన్లు రాకుండా ప్రతి ఒక్కరికి 1 కెజి బెల్లం కూడా అందించామన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు 2 నెలల నుండి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక లను చేపడుతున్నామన్నారు. ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని బళ్ళారి చౌరస్తా లో హైదరబాద్ వైపు వెళ్ళే వాహనాలు సాఫీ గా వెళ్ళేందుకు స్టాపర్స్ పెట్టి చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ ఎస్పీ కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ , కర్నూలు ఒకటవ పట్టణ సిఐ రామయ్య నాయుడు, ఆదోని 1 టౌన్ సిఐ శ్రీరామ్ మరియు ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ అహ్మద్ హుస్సేన్ , ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక