ఆంధ్రప్రదేశ్
అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత….
అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్
మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం పోలీస్ స్టేషన్ SI వై విజయ్ కుమార్ బుధవారం రోజున 18.09.2024 వ తేదీన మాధవరం లో తన సిబ్బందితో పాటు నిర్వహించిన తనిఖీలో మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన B.గురిమింటి రామయ్య అను వ్యక్తిని మాధవరం గ్రామం శివారులో అరెస్టు చేసి అతని వద్ద నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 288 ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్ల (3 box )లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 137361