ఆంధ్రప్రదేశ్
ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలి
ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలి
ఏపీ టుడే న్యూస్- నంద్యాల
జిల్లా- ఉల్లి గుర్రప్ప –
*శిరివెళ్ళ:-(యర్రగుంట్ల);* మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో స్వచ్ఛతాహి సేవ ప్రధానమంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఈవో వెంకటేశ్వర్లు పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కమతం లక్ష్మి రెడ్డి తెదేపా యువ నాయకుడు సత్తార్ లక్ష్మిరెడ్డి, సత్తార్ నాగిరెడ్డి, తపస్సి శ్రీరాములు, యాపారాల తిరుపతి, తాళ్లూరి వెంకటేశ్వర్లు, గ్రామంలోని డంప్ యార్డ్ వద్ద మొక్కలు నాటారు.
అనంతరం వారు మాట్లాడుతూ మీ ఇంటి దగ్గర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు వారానికి రెండు గంటల చొప్పున స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఈగలు, దోమలు చేరకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు.
మన ఇండ్లలో ఏర్పడే చెత్తను బుట్టలోకి వేసుకొని మురికి కాలువలో వేయకుండా చెత్త బండ్లలో వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466