ఆంధ్రప్రదేశ్
మాధవరం గ్రామంలో “అమ్మ కోసం మొక్క”కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి సోదరుడు ఎన్. రఘునాథ్ రెడ్డి
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయం మండలం మాధవరం గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో అమ్మ కోసం మొక్క (Plant For Mother) అనే కార్యక్రమంలో మాధవరం మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి,పంచాయతీ సెక్రెటరీ వేణు గోపాల్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రభుత్వం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం నాటిన ప్రతి మొక్క చెట్టు అయ్యేంతవరకు అన్ని విధాలుగా మొక్కలకు తోడుండాలని ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మబుభాష,కేశవయ్య,ఉరుకుందు,వెంకటేష్,జమీర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466