ఆంధ్రప్రదేశ్
ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ… (వీడియో)
చిత్తూరు జిల్లా
కుప్పం…
ఏపీ టుడే న్యూస్:
శాంతిపురం మండలం వెంకటేష్ పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్ లు తెలిపారు. తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానల గది పైకప్పు లేకపోవడం గమనించిన తమ సమీప బంధువు అయినా వెంకటేష్ అను వ్యక్తి స్నానం చేస్తున్న మహిళలను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించగా అతను మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ, ఎదురు దాడి చేసి, గుడ్డలు చించి అవమానం చేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సమాచారాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను ఆశ్రయించామన్నారు.
తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు సైతం తీసుకోలేదని ఆవేదన చెందారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67993