Connect with us

ఆంధ్రప్రదేశ్

సిబిఎస్ఈ పరిక్షలకు ఉర్దూ భాషా ను అనుమతి నిరాకరించడం విద్యా హక్కును కాల రాయడమే నంద్యాల ముస్లీం జేఎసి.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ

“ఉర్దూ మీడియం విద్యార్థులు తమ మాతృభాషలో, అనుమతి లేకుండా పరీక్షలు రాయకూడదనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వివక్షపూరిత నిర్ణయాన్ని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది . నంద్యాల ముస్లిం జేఎసి గౌరవం అధ్యక్షులు ఎస్.ఎండి.అబలైస్, షేక్ అబ్దుల్ సమద్ స్థానిక జేఎసి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో , ఉర్దూ భాష పై వివక్షతో సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయం ఆక్షపనీయం అని ఇరవై కోట్ల మంది మాతృ భాషపై దాడి అని సీబియస్ సి చర్యను ఖండించారు. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని 29 మరియు 30 అధికరణలను ఉల్లంఘిస్తుందని, మైనారిటీ హక్కులు మరియు భాషా స్వేచ్ఛకు రాజ్యాంగం ఆర్టికల్ 29, 30 ల ద్వారా హామీ ఇస్తుందని. ఇది ఉర్దూ మాట్లాడే విద్యార్థులను అసమానంగా ప్రభావితం చేస్తుందని, వారి విద్యా అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని అన్నారు.
భాష బేధం లేకుండా విద్యార్థులందరికీ సమాన అవకాశాలు ఉండేలా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తాము సీబీఎస్ఈ ని, నేషనల్ మైనారిటీ కమిషన్ ను కోరుతున్నామని అన్నారు.
మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు జాతీయ మైనారిటీ కమిషన్ మరియు సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నామన్నారు.భాషా విద్యా అసమానతలపై ప్రభుత్వం విధానాలపై డిమాండ్ చేయడంలో లౌకిక ప్రియులు గళం విప్పాలని అన్ని రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను కోరుతున్నాము జేఎసి నాయకులు అబులైస్, సమద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎంజేఎసి మీడియా ప్రతినిధి జాకీర్, మునిర్ అహ్మద్, మార్కెట్ అర్షద్, జే ఐ హెచ్ జకారియా, ఖిద్మత్ ఫయాజ్, యూనుస్, తవ్వేవాలె షఫీ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580505
Total Users : 48189