ఆంధ్రప్రదేశ్
మోడల్ స్కూల్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం : – ఎంపీ నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి.
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం (కోసిగి) రిపోర్టర్:

మోడల్ స్కూల్ మరియు కాలేజీ జిల్లాలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి మండలంలో నిన్న జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం అనంతరం మోడల్ స్కూల్లో పై కప్పు ఊడి పడడంతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులకు ధైర్యం చెప్పి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మోడల్ స్కూల్ సమస్యను త్వరలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇంటర్ కాలేజ్ కు చుట్టూ ప్రహరీ గోడ కావాలని విద్యార్థులు మరియు కాలేజి సిబ్బంది ఎంపీ బస్తీపాటి నాగరాజుని మరియు మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ని కోరగా వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రహరీ గోడకు కావలసిన ఎస్టిమేషన్ వేపించి అలాగే మోడల్ స్కూల్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో టీడీపీ యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి,బిజెపి ఇంచార్జ్ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన ఇంచార్జ్ లక్ష్మన్న, కొసిగి ముత్తురెడ్డి, మాజీ డిసిసి నీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, మండల కన్వీనర్ జ్ఞానేష్,వక్రని వెంకటేష్, శ్రీరామకోటి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460