ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు వైసీపీకి బీటలు

ఏపీ టుడే న్యూస్,
కడపజిల్లా,
ప్రొద్దుటూరు;
*నియంత పాలన నుంచి స్వేచ్ఛ పాలన వైపు అడుగేస్తోన్న వైసీపీ కౌన్సిలర్లు*
*నేడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో
టిడిపిలో చేరిన ఇద్దరు వైసిపి కౌన్సిలర్లు*
*షాక్ లో ప్రొద్దుటూరు వైసిపి నేతలు*
*ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిల్లో 16 కు పెరిగిన టిడిపి
బలం*
*తొందరలోనే మరి కొంతమంది చేరే అవకాశం*
*ప్రొద్దుటూరు మునిసిపాలిటీ టిడిపి కైవసం చేసుకొనే
అవకాశం*
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టిడిపిలోకి వైసిపి కౌన్సిల్లో ఒక రొక్కరుగా చేరుతున్నారు ఈరోజు 38 వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పల్లా రమాదేవి,14 వార్డ్ వైసీపీ కౌన్సిలర్ జిలానీబాషా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాల రెడ్డి ,టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు,వీఎస్ ముక్తియార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని టిడిపిలో చేరారు .ఇద్దరు కౌన్సిలర్ల రాకతో టిడిపి బలం కౌన్సిల్లో 41 కౌన్సిలర్ గాను 16 కౌన్సిలర్లుగా ఉంది మరి కొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో తొందరలోనే వలస వచ్చే అవకాశం కనిపిస్తోంది తొందరలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకోబోతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పాలన నచ్చి,టీడీపీలో చేరుతున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు.టీడీపీలో చేరిన కౌన్సిలర్ ల వార్డు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు,వీఎస్ ముక్తియార్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక