ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్సిపి పార్టీ నేతలను కలిసిన ఎమ్మిగనూరు వైయస్సార్సీపి యువ నేతలు
ఏపీ టుడే న్యూస్,
కర్నూలు బ్యూరో.నాగేంద్రుడు;

కర్నూలు జిల్లా మరియు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం కర్నూలు నగరం నందలి ఎస్వి కాంప్లెక్స్ లో గల ఎస్వీ మోహన్ రెడ్డి కార్యాలయం నందు ఎమ్మిగనూరు పట్టణ యువ నేతలు కె.ఆర్ నటరాజ్ రెడ్డి, మాచాని వెంకటేష్, మర్యాదపూర్వకంగా కలిసి వారిని గౌరవంగా సన్మానించడం జరిగింది, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ గ్రామీణ ఉపాధి అవకాశాలు రైతు సమస్యలపై చర్చలు జరిపి, వైయస్సార్సీపి పార్టీ ప్రతిష్టాపనకు యువత కృషి చేయాలని చర్చించుకున్నారు. ఈ యువ నేతల కలయిక పార్టీ శ్రేణులకు చేయూత నియవాలని కోరారు. నంద్యాల పార్లమెంటు మరియు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కార్యకర్తలను బలోపేతం చేయాలని కోరారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆర్ సురేందర్ రెడ్డి, ఎమ్మిగనూరు నాలుగో వార్డ్ యువనేత కే నాగేంద్ర, కర్నూల్ నగర మేయర్, కర్నూలు నగర కార్పొరేటర్లు, విక్రమ్ కుమార్ రెడ్డి, ఎం రాజేశ్వర్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, ఆర్ శ్రీనివాసరెడ్డి, సంపత్, పాల్ పాల్గొని జిల్లా అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు…..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68031