Uncategorized
శివాలయం గోశాలకు ట్రాక్టర్ గడ్డిని అందించిన డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు,అశోక్ ఖాన్
శివాలయం గోశాలకు ట్రాక్టర్ గడ్డిని అందించిన డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు,అశోక్ ఖాన్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
మంగళగిరిలో విచ్చేసి ఉన్న శివాలయం నందు గోశాల కలదు గోవులకు ట్రాక్టర్ గడ్డిని ఈ రోజున అందించిన వారు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు అశోక్ ఖాన్ గారు గోవు అంటే సకల దేవతలు కొలువై ఉంటారు అలాంటి గోవుకి మనము గడ్డిని పెడతామంటే మనం తెలిసి తెలవక చేసిన తప్పులు అన్నీ కూడా సకల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాత హరించి మనల్ని మన కుటుంబాన్ని మన వంశాన్ని కూడా రక్షిస్తుంది అలాగే ఇంకెవరైనా ఉంటే గోవులకి గ్రాశానికి అందించి గోమాత ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాం ఇట్లు మాజీ శివాలయం చైర్మన్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరావు
Continue Reading
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67933