ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్మికుల సేవలు భేష్
నగరపాలక కార్మికులకు వస్త్రాల పంపిణీ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు భేష్ అంటూ ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. గత నెలలో విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న కర్నూలు నగరపాలక 200 మంది పారిశుద్ధ్య సిబ్బందికి, ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున వస్త్రాలను విజయవాడ నగరపాలక సంస్థ పంపింది. శుక్రవారం సిబ్బందికి ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి చేతులు మీదుగా కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇంస్పెక్టర్లు రమేష్ బాబు, వలి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136738