ఆంధ్రప్రదేశ్
మైలవరం ఆనకట్ట అలెర్ట్
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ జిల్లా బ్యూరో (అక్టోబర్ 16) గండికోట రిజర్వాయర్ మరియు స్వీయ పరీవాహక ప్రాంతం నుండి పెరుగుతున్న ఇన్ ఫ్లో కారణంగా, మైలవరం రిజర్వాయర్ నుండి పెన్నా నదికి ఔట్ ఫ్లోలు బుధవారం సాయంత్రం 07:30 గంటలకు 5 వేల క్యూసెక్కుల నుండి 8 వేళ క్యూసెక్కులకు పెరిగిందని. ఇన్‌ఫ్లోల స్థితి ఆధారంగా ఈ అవుట్‌ఫ్లోలు పెంచబడతాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యు. రమేష్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. కావున పెన్నా నది పరివాహక ప్రాంతంలో నివసించే అలాగే ప్రక్కన ఉన్న గ్రామస్తులు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మున్సిపల్ పరిమితుల నివాసితులు, ప్రత్యేకంగా పెన్నా నదిని దాటే గ్రామస్తులు పెన్నా నదిని దాటవద్దని కోరారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136584