ఆంధ్రప్రదేశ్
కార్తీకమాసంలో శ్రీశైలం మల్లన్న దర్శనాలు,ఆర్జితసేవలపై దేవస్థానం కీలక నిర్ణయం

ఏపీ టుడే శ్రీశైలం. (అక్టోబర్ 24)

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో నంవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకు కారీ కమాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. కార్తీకమాసోత్సవాలను పురస్కంచుకుని క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తు లు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ రోజులు శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, సెలవురోజులు మొత్తం 16 రోజుల పాటు శ్రీస్వామివారి స్పర్శదర్శనాలు, గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలపుదల చేస్తూ భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కలల్పించున్నట్లు ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన ద్వారా తెలిపారు అలానే కార్తీకమాసం సాధారణ రోజులు మొత్తం 14 రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనాలు,సామూహిక అభిషేకాలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలియజేసారు అలానే అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన కూడా అమ్మవారి ఆశీర్వచన మండపంలో అందుబాటులో ఉంచమన్నారు అలానే కార్తీకమాసం భక్తుల రద్దీ రోజులలో 500 దర్శనం అందుబాటులో ఉన్న 500 టికెట్ పొందిన భక్తులకు కూడా శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని అలానే భక్తులు దర్శనం టిక్కెట్లను దేవస్థానం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని ఆలయ ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు…..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465