ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉదృతి 4 గేట్లు ఎత్తి దిగువకు విడుదల
ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం ప్రాజెక్టు అక్టోబర్ 24
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యామ్ 4 రేడియల్ క్రస్టు గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి జూరాల,సుంకేసుల నుండి 1,89,328 క్యూసెక్కులు నీరు శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతుంది దీనితో శ్రీశైలం జలాశయం నుండి 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అలానే కుడి,ఎడమ జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,173 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం జలాశయం నుండి దిగువకు ఔట్ ఫ్లో గా 1,80,176 క్యూసెక్కులు నీరు దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885.00 అడుగులుగా ఉంది అలానే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది…..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87378