ఆంధ్రప్రదేశ్
రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
ఏపీ టుడే న్యూస్ బ్యూరో, (అక్టోబర్ 24)
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రొద్దుటూరు డిఎస్పి భక్తవత్సలం. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రూరల్ పరిధిలోని ఆక్టివ్ రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్ లకు సంబంధించిన ఫోటో డిస్ప్లేను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయమని సిఐ బాల మద్దిలేటిని, ఎస్సై మహమ్మద్ రఫీని ఆదేశించిన ప్రొద్దుటూరు డి.ఎస్.పి భక్తవత్సలం.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136543