ఆంధ్రప్రదేశ్
తడకనపల్లిలో భూ రీసర్వే ప్రాజెక్టు,గ్రామ సభ
తడకనపల్లిలో భూ రీసర్వే ప్రాజెక్టు,గ్రామ సభ
కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కల్లూరు మండలం,తడకన పల్లి గ్రామంలో గురువారం భూ రీసర్వే ప్రాజెక్ట్ గ్రామసభ ఏర్పాటుచేసినట్లు కల్లూరు మండలం,తహసీల్దార్ కె.ఆంజనేయులు పేర్కొన్నారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరయ్యారు. అనంతరం తహసీల్దార్ కె. ఆంజనేయులు మాట్లాడారు.గ్రామసభలో మొత్తం 147దరఖాస్తులు వచ్చాయని,అందులో ఎక్స్ టెంట్ వెరియేషన్ -73,జాయింట్ ఎల్ పిఎం -62,ముటేషన్ – 8,పేరు మార్పులు – 3,క్లాస్ పికేషన్ -1దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.అదేవిదంగా ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి ఆదేశాల మేరకు తడకనపల్లె,బస్తీపాడు గ్రామ సచివాలయాలలో సర్పంచ్ తాహెరబీ ఆధార్ క్యాంప్ నిర్వహించారు.క్యాంప్ లో ఆధార్ డి.ఏ.కౌసల్య,కొంగనపాడు ఆధార్ డిఎ రాజశేఖర్ లు మాట్లాడుతూ
21ఆధార్ ఎన్రోల్మెంట్స్ జరిపినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ సాహెరబీ,ఎంపీటీసీ మధుసూధనమ్మ,విఒ అధ్యక్షురాలు షేక్ జుబేదాబీ,టీడీపీ నాయకులు షేక్ షఫీ, షేక్ హుస్సేన్,షేక్ మహబూబ్ భాష,షేక్ సలాం,సచివాలయం పంచాయతీ సెక్రటరీలు షేక్షావలి,భార్గవి,రోహిణి, ప్రజలు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67966