ఆంధ్రప్రదేశ్
కడప జిల్లా క్రికెట్ టీంకు 7 గురు జమ్మలమడుగు విద్యార్థులు ఎంపిక …
ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా
జమ్మలమడుగు; అక్టోబర్24:
కడప జిల్లా క్రికెట్ టీంకు జమ్మలమడుగు పట్టణానికి చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు ఎస్.జి.ఎఫ్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలోని కృష్ణ క్రికెట్ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకుంటున్న 4 గురు విద్యార్థులు అండర్ 17 విభాగంలో షేక్ మహమ్మద్ సల్మాన్, వెంకట గిరిశ్, లక్కీ, రేవంత్ మరియు అండర్ 14 విభాగంలో రామ్ చరణ్, ఇర్ఫాన్, ప్రత్యుష్ ముగ్గురు కడప జిల్లా క్రికెట్ టీంకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతాయని ఈ క్రికెట్ పోటీల్లో కడప జిల్లా టీం నుంచి జమ్మలమడుగు చెందిన విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కడప జిల్లా టీంకు ఎంపికైన విద్యార్థులకు వారి తల్లి దండ్రులకు అభినందనలుతెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పలువురు అభినందనలు తెలిపారు.
ఫోటోరైటప్: కడప జిల్లా క్రికెట్ టీంకు ఎంపికైన విద్యార్థులు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87438