ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి కి హైందవ శంఖారావం సభ కు ఆహ్వానించిన కమిటీ సభ్యులు
ప్రకాశం జిల్లా /కనిగిరి ఏపీ టుడే న్యూస్ జనవరి 3
విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావం సభ జనవరి 5వ తేదీన విజయవాడలోజరగబోవు కార్యక్రమానికి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ని కలిసి వారిని సభకు ఆహ్వానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున హిందూ సోదరులు తరలి వెళ్తున్నారని ఎమ్మెల్యే కు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, హైందవ శంఖారావం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136709