ఆంధ్రప్రదేశ్
పైలెట్ శిక్షణతో మెరవనున్న “కర్నూలు నగరo
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
భారతదేశంలోని అత్యుత్తమ పైలట్ శిక్షణ సంస్థ అయిన ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ (OFAA ) దాదాపు మూడు దశాబ్దాలుగా 700 మందికి పైగా పైలట్లకు అత్యంత అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన బోధకులతో శిక్షణనందించింది. ప్రస్తుతం మైసూర్ విమానాశ్రయంలో విస్తరిస్తున్న కొత్త విమానాల సముదాయ మరియు అతిపెద్ద హాంగర్లతో ఈ అకాడమీ ప్రపంచ ప్రమాణాలతో సమానంగా నాణ్యమైన శిక్షణను అందిస్తుంది. అటువంటి ఈ సంస్థ ఔత్సాహిక పైలట్ల కలలను సాకారం చేసేందుకు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ కర్నూలు నగరాన్ని ఎంపిక చేసి సంస్థను స్థాపించడం ఎంతో గర్వించదగిన విషయం,
ప్రస్తుతం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ పూర్తిగా సమీకృత DGCA (డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్) ఆమోదించిన కోర్సులను అందిస్తుంది. అలాగే ప్రపంచంలోని అత్యుత్తమ అధీకృత శిక్షణ కేంద్రమైన IATA (ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) ద్వారా జాబ్ ఓరియంటెడ్ సర్టిఫైడ్ కోర్సులను అందిస్తుంది. ఈ శిక్షణా తరగతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఒక ఎకరా స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఆరు మాసాలలో పైలెట్ల శిక్షణ కొరకు విమానాల పార్కింగ్ హాంగర్స్ ను కూడా నిర్మించడం జరుగుతున్నది. ఈ శిక్షణా సంస్థ శిక్షణా తరగతులకు కేంద్రంగా కర్నూలు నగరంలోని, వెంకటరమణ కాలనీలో, H.P. పెట్రోల్ బంక్ ఎదురుగా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.
*ఈ సంస్థ శిక్షణా తరగతులలో అందించే కోర్సుల వివరాలు ఏమనగా….
1. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్స్ (PPL),
* విద్యార్హత :10 వ తరగతి ఉత్తీర్ణత.
*వైద్య ప్రమాణాలు: ద్వితీయశ్రేణి మెడికల్ సర్టిఫికేట్
2. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కోర్స్(CPL)
* విద్యార్హత :12 వ తరగతి ఉత్తీర్ణత.
*వైద్య ప్రమాణాలు: ప్రథమ శ్రేణి మెడికల్ సర్టిఫికేట్.
గమనిక:- బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి కలదు.
* 2025 మార్చ్ నెల నుండి అడ్మిషన్లు ప్రారంభం కానున్నవి.
*మరిన్ని వివరాలకు వెంకటరమణ కాలనీలోని ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించగలరు.
శ్రీనివాస్ రెడ్డి 99519 77099
98485 77099
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460