ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలి :- తహసిల్దార్ బివి రమణారావు
ప్రకాశం జిల్లా /పామూరు ఏపీ టుడే న్యూస్ జనవరి 4

రెవెన్యూ సదస్సులను వినియోగించుకొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పామూరు మండల తహసిల్దార్ బివి రమణారావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని తూర్పు కట్టకిందపల్లి కరోళ్లపాడు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా తహసిల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు నిర్ణీత కాలంలో పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం అరవింద సదస్సులు విచ్చేసిన ప్రజల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నీరుకట్టు హరి కృష్ణ ప్రసాద్ మాజీ వైస్ ఎంపీపీ, కనిగిరి అసెంబ్లీ బిజెపి కన్వినర్ కొండిశెట్టి వెంకట రమణయ్య, పాలపర్తి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ, పెద్దిశెట్టి శ్రీను గ్రామ టిడిపి కమిటీ అధ్యక్షులు, నీరుకట్టు వేణు గోపాల్ జనసేన నాయకులు, ఉప్పలపాటి హరిబాబు మాజీ ఎంపీటీసీ, బట్టరుశెట్టి ఆచార్యులు, నీరుకట్టు శ్రీనివాసులు,బిజెపి నేతలు విజయ్ కుమార్ చారి, ఉమ్మడి శెట్టి శ్రీను, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477