ఆంధ్రప్రదేశ్
ఉగ్ర అన్న యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన పువ్వాడి వెంకటేశ్వర్లు, యారవ శ్రీను

ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 9
సంక్రాంతి పండుగ సందర్భంగా ఉగ్ర అన్న యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పామూరులో గురువారం మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పామూరు టిడిపి మండల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, కనిగిరి AMC టిడిపి నాయకులు యారవ శ్రీను పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం సరదాగా యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రథమ బహుమతిని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కోటపాటి జనార్దన్ రావు చే రూ. 50,116, ద్వితీయ బహుమతి లక్ష్మీ నరసాపురం ఎంపిటిసి సభ్యులు, టీడీపీ నాయకులు బొల్లా నరసింహారావు చే రూ. 35,116, తృతీయ బహుమతి శ్రీ బాలాజీ జ్యువెలర్స్ అధినేత అల్లు శ్రీనివాసులుచే రూ. 20,116, అందజేయున్నారు. స్పోర్ట్స్ కిట్ ను టిడిపి నాయకులు యారవ శ్రీను, షీల్డ్ ను టిడిపి పట్టణ అధ్యక్షులు ఖాజా రoతుల్లా, మాన్ అఫ్ ది మ్యాచ్ షీల్డ్ ఆర్ఆర్ రఫీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మొబిన మౌలాలి చే అందజేస్తున్నట్లు ఉగ్ర అన్న యూత్ ఫోర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఖాజారoతుల్లా, టిడిపి పట్టణ ఫోర్ మెన్ కమిటీ సభ్యులు పందిటి హరీష్, జనసేన జిల్లా కార్యదర్శి రహీముల్లా, టీడీపీ నాయకులు మెంటా నరసింహ, జనసేన నాయకులు సందాని, టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక