Uncategorized
ఐదు ట్రాక్టర్లు తో పాటుగా ఓ జెసిబి సీజ్..
ఏలూరు జిల్లా: ఏపీ టుడే న్యూస్ జనవరి 24
వేలేరు మండలంలో ఉన్న అటవీ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు
ఐదు ట్రాక్టర్లు తో పాటుగా ఓ జెసిబి సీజ్..
అక్రమ తవ్వకాలకు సంబంధించి నడుస్తున్న హై డ్రామా..?
అది మాది కాదంటే మాది కాదంటూ రెవిన్యూ.. అటవీ శాఖల మద్య వాదులాట
పేరు రోడ్డు నిర్మాణం కోసం.. తోలేది ప్రైవేటు వ్యక్తులకు..?
మధ్యలో ఓ ప్రజా ప్రతినిధి ఒత్తిళ్లు..!
గత సర్కార్ కి.. ప్రస్తుత సర్కార్ కి తేడా ఏంటో..?
అంటూ స్థానిక జనం గుసగుసలు
నామ మాత్రపు ఫైన్ తో ట్రాక్టర్లు.. జిసిబి వదిలి పెట్టేందుకు సాగుతున్న మంతనాలు
ఇదీ “పోలవరం” లో నడుస్తున్న చరిత్ర
విడుదలకు సిద్ధంగా వేలేరుపాడు ఎమ్మార్వో కార్యాలయంలో నాలుగు రోజులుగా సీజైన ట్రాక్టర్లు.. జేసిబి..?
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87451