ఆంధ్రప్రదేశ్
వికలాంగుల కాలనీ అయేషా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్…..
వికలాంగుల కాలనీ అయేషా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్……
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 28:-
మదనపల్లె రూరల్ కొండమరిపల్లి పంచాయతీ వికలాంగుల కాలనీ ఆయేషా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్……

మసీదు వారి పిలుపు మేరకు అయేషా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ముస్లింల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా సంస్థాగత కార్యదర్శి లియాఖత్ అలీ, కొండామరిపల్లి ఇస్మాయిల్, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కరీముల్లా, మదనపల్లె నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ యూనిస్, మూడవ వార్డు నూర్, యాసీన్, అబ్దుల్లా, సాదిక్, జాబిఉల్ల, నాసిర్, ఖిజర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87284