ఆంధ్రప్రదేశ్
కార్నీయాలు సేకరణలో లయన్స్ జిల్లాలో ప్రధముడు ధూళిపూడి.. లయన్స్ జిల్లా ద్వితీయ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్
ఏపీ టుడే న్యూస్ తాళ్ళరేవు మండలం (ఫిబ్రవరి 28)
తాళ్ళరేవు లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ ధూళిపూడి వెంకటరమణ (బాబి) నేత్రదానం పై అవగాహన కల్పించి మరణానంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు చే నేత్రదానం (కార్నియా లు) చేయించడంలో 316 బి లయన్స్ జిల్లా పరిధిలో మొదటి స్థానంలో నిలిచారని ఈ విధంగా సేవ చేయడం ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది కార్నియల్ అంధత్వం తో మసకబారిన జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు, ఈ విధంగా ప్రతీ లయన్స్ క్లబ్ సభ్యులు వారి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నేత్రదానం పై అవగాహన కల్పించేందుకు కృషి చెయ్యాలన్నారు, రీజనల్ ఛైర్మన్ బిళ్ళకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ధూళిపూడి బాబి చేస్తున్న కార్నియా సేకరణ వలన అనేక మంది అంధత్వం తో బాధపడుతున్న వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని, బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు వారు సిబ్బంది సేవలు కూడా అభినందనీయం అన్నారు, ఈ సందర్భంగా ధూళిపూడి కి చిరు జ్ఞాపిక అందజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392