Uncategorized
బీసీ రుణాలు అర్హులకు ఇవ్వాలి

అఖిల భారత బీసీ రిజర్వేషన్లు పోరాట సమితి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు జే చంద్రకళ భాయ్
బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ కేఎంసి అడిషనల్ కమిషన్ ఆర్జీఎం కృష్ణ వినతి పత్రం
ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య… కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీసీ రుణాలు అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలని.. కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఆర్ జి ఎం కృష్ణ కలిసి వినతిపత్రం ఇచ్చి కోరిన అఖిల భారత బీసీ రిజర్వేషన్లు పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య…. కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 7000 మంది దరఖాస్తు చేసుకున్నారని. అందులో 103 మందికి మాత్రమే బీసీ రుణాలు ఇస్తామని చెప్పడం… బిసి ప్రజలకు ఏమాత్రం సరిపోవు అన్నారు…. కర్నూలు మున్సిపాలిటీలోని సామాన్యులు పేదలు మధ్య తరగతి వారు నిరుద్యోగులు అధికంగా ఉన్నారని… బిసి రుణాలు పారదర్శకంగా ఎంపిక చేసి. నిజమైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.. బీసీ రుణాల పంపిణీలో పైరవీలు రాజకీయ జోక్యం లేకుండా … నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరడమైనది… లబ్ధిదారుల యూనిట్ల సంఖ్యను కూడా మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు… బీసీ రుణాలబ్ధిదారులకు బ్యాంక్ అధికారులకు సహకరించాలన్నారు..
ఈ కార్యక్రమంలో అఖిల భారత బీసీ రిజర్వేషన్లు పోరాట సమితి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు జే చంద్రకళ భాయ్.. మహిళా నాయకురాలు జి. చంద్రికమ్మ . తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక