ఆంధ్రప్రదేశ్
శ్రీ రవి కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు
కాకినాడ జిల్లా, తాళ్లరేవు మండలం ( ఏప్రిల్14)కా
కినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెం లో గల శ్రీ రవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు అభినందించారు. ఈ ఫలితాలలో జూనియర్ ఇంటర్ ఎంపిసిలో కె. జయ అజయని 464 మార్కులతో రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించింది. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కెడిఎస్ మణితేజ 985, బైపీసీ లో మాగాపూ అనూషా 985 మార్కులతో నియోజకవర్గంలోనే టాపర్లుగా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పెద్దిరెడ్డి రవికుమార్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392