ఆంధ్రప్రదేశ్
వరుస దొంగతనాలతో ప్రజలకు ఆందోళన వద్దు – ఎమ్మెల్యే వరద

వరుస దొంగతనాలతో ప్రజలకు ఆందోళన వద్దు – ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి గడచిన రెండు మూడు నెలల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో దొంగతనాలు ఎక్కువ జరిగే క్రమంలో ప్రొద్దుటూరు పట్టణ పుర ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అని దొంగతనాల అరకట్టే విషయమై కడప జిల్లా ఎస్పీ వారితో మాట్లాడినట్లు ప్రొద్దుటూరు పోలీస్ ఆఫీసర్లకు తగు సూచనలు ఇవ్వవలసిందిగా స్పెషల్ టీం లో ఫామ్ చేసి దొంగలను త్వరగా అరెస్టు చేసే విధానంలో రాత్రులు బీట్ ఆఫీసర్లను ఇంకా మెరుగుపరచాలని కోరినట్లు తెలిపారు గతంలో జరిగిన లక్ష్మీ నగర్ లో దొంగతనం కానీ హౌసింగ్ బోర్డ్ లో జరిగిన దొంగతనం గాని నిన్నటిదినం బొల్లవరం జరిగిన దొంగతనాల గురించి ఎవరు ఎటువంటి అపోహలు చెందరాదని త్వరలోనే దొంగలను అరెస్టు చేసి వారి సొమ్ము వారికి రికవరీ చేసి కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు పొద్దుటూరు పోలీసు వ్యవస్థకు సంబంధించి ఇంకా కొంతమందిని అధికారులను స్పెషల్ టీములను నియమించి ఇటువంటి దొంగతనాలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి తెలిపారు.



-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67918