ఆంధ్రప్రదేశ్
కొత్తపల్లి పంచాయతీలో స్వర్ణ – ఆంధ్ర స్వచ్ఛ – ఆంధ్ర కార్యక్రమం
కొత్తపల్లి పంచాయతీలో స్వర్ణ – ఆంధ్ర స్వచ్ఛ – ఆంధ్ర కార్యక్రమం

స్వర్ణ – ఆంధ్ర స్వచ్ఛ – ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎలక్ట్రానిక్ వేస్ట్ పరికరాల సేకరణ గురించి అవగాహన కల్పించిన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, పంచాయతీ అధికారులు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని పలుకూడళ్ల వద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ పరికరాల సేకరణ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఇళ్లలో, దుకాణాలలో అలాగే వ్యాపార సముదాయాలలో ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ పరికరాలు అయిన కంప్యూటర్లు ల్యాప్టాప్ లు కీబోర్డులు టెలిఫోన్లు మదర్ బోర్డులు పవర్ బ్యాంకులు సెల్ ఫోన్లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్తకుండీలో పడవేయవలసిందిగా తథానుగుణంగా రీసైక్లింగ్ కి పంపించడానికి ప్రజలు సహాయ సహకారాలు అందచేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ పరికరాలు సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణానికి మేలు చేకూర్చిన వారమవుతామని వారు అన్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372