ఆంధ్రప్రదేశ్
ఆన్లైన్ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ను జయప్రదం చేయండి : SFI

ఆన్లైన్ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ను జయప్రదం చేయండి:SFI
కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మే 6,7 తేదీలలో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో జరిగే మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ జయప్రదం చేయాలని,JVV రాష్ట్ర కార్యదర్శి సురేష్, SFI జిల్లా అధ్యక్షులు రాహుల్ ఎంసెట్ విద్యార్థుల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా JVV రాష్ట్ర కార్యదర్శి సురేష్,SFI జిల్లా అధ్యక్షులు,రాహుల్ మాట్లాడుతూ.
భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విద్యావేత్తలు చేతుల మీదుగా మోడల్ టెస్టు పేపర్ తయారు చేయించడం జరిగింది. కావున కడప జిల్లాలో ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని మే 6,7 తేదిలలో SVDC అటానమస్ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది, కాబట్టి ఎంసెట్ కోచింగ్ చదివే విద్యార్థిని విద్యార్థులు ఈ మోడల్ టెస్టు పాల్గొని జయప్రదం చేయాలని, ఈ ఎగ్జామ్ ద్వారా పబ్లిక్ ఎగ్జామ్స లో మంచి ర్యాంకులు సాధిస్తారని ఉన్నత స్థాయికి వెళ్తారని, ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న విద్యార్థులు ఈ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలన్నారు, మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ సమాచారం కొరకు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించండి,ph:-8297762173 ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు అభినయ్, ఎంసెట్ విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక