ఆంధ్రప్రదేశ్
పూర్వపు విద్యార్థుల కలయిక
పూర్వపు విద్యార్థుల కలయిక

కడప జిల్లా, జమ్మలమడుగు
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురుకుల
పాఠశాల నందు విద్యనభ్యసించిన 1998- 2003 బ్యాచ్ కు చెందిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయిక ఈరోజు గురుకుల పాఠశాలయందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం నందు దాదాపుగా 50 మంది పూర్వపు విద్యార్థులు పాల్గొని తాము చదువుకున్న రోజులను గుర్తుకు తెచ్చుకుని వారికి చదువులు చెప్పిన గురువులను సత్కరించారు. దాదాపుగా 22 సంవత్సరముల తర్వాత కలుసుకోవడం ఆనందదాయకంగా ఉందని పూర్వపు విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వపు విద్యార్థులు వివిధ హోదాలో తమ విధులను నిర్వహించడం గురుకుల పాఠశాల కు తలమానికం అని గురువులు పేర్కొన్నారు.



-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87107