ఆంధ్రప్రదేశ్
జూలై 7 న నిర్వహించు మాదిగల జన జాతర సభను జయప్రదం చేయండి
ఎంఆర్పిఎస్ఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యన్ రాజా
ఎంఆర్పిఎస్ పురిటి గడ్డ ఈదుమూడిలో జులై 7తేదీన నిర్వహించు మాదిగల జన జాతర సభను జయప్రదం చెయ్యాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ఎన్ రాజా, ప్రొద్దుటూరు గడ్డం నరసింహులు అన్నారు.
బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గడ్డం నరసింహులు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేసి మాట్లాడుతూన్న ఆర్,యన్ రాజా
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి జూలై 7 నాటికి 30 వసంతాల పూర్తి అవుతున్న సందర్భంగా మాదిగల జన జాతర సభను ప్రకాశం జిల్లా ఈదుమూడి కేంద్రంగా నిర్వహిస్తున్నాము అని. 30సంవత్సరాల సుదీర్ఘ పోరాటం లో మాదిగ జాతి ప్రధాన లక్ష్యం ఎస్సీ వర్గీకరణ దిశగా పోరాడుతూ, సమాజానికి అనేక సంక్షేమ పథకాలను పోరాడి సాధించింది ఎమ్మార్పీఎస్,భవిషత్ లో మాదిగల కోసం నాటి నుండి నేటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం పోరాడి సాధించింది అని వారు తెలిపారు, ఇప్పుడు నూతనంగా అధికారంలోకి వచ్చిన బిజెపి,తెలుగుదేశం పార్టీలు వర్గీకరణ కు ఎలక్షన్లకు ముందు అనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వర్గీకరణ అంశాన్ని త్వరగా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు జులై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో జరగబోయే జన జాతర సభకు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలి వెళ్లి ఆ యొక్క సభను జయప్రదం చేయాలని వారు కోరారు,ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రొద్దుటూరు డివిజన్ అద్యక్షులు దాసరి ఓబులేష్. డివిజన్ మండల నాయకులు బలసుబ్బయ్య.శ్రీనివాసులు, నారాయణ.చిన్న రంగనాయకులు,వెంకట రామంజినేయులు,పులయ్య, తదితరులు పాల్గొన్నారు…
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87132