ఆంధ్రప్రదేశ్
జితేంద్ర సేవా ఫౌండేషన్ ప్రారంభించిన జర్నలిస్ట్
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
జితేంద్ర సేవా ఫౌండేషన్* అనే పేరుతో సేవా ట్రస్ట్ ను ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నట్లు జర్నలిస్ట్ జితేంద్ర తెలిపారు
ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ముఖ్యంగా రక్తదానం,ఆరోగ్య సేవలు,పేదలకు అన్నదానం కార్యక్రమాలు,విద్య కార్యక్రమాలు,చేపట్టడం జరుగుతుందని ఎవరైనా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడి ఆర్థిక స్థోమత లేని పేదవారికి మా ట్రస్ట్ తరుపున దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటికే జర్నలిస్ట్ జితేంద్ర అనే న్యూస్ గ్రూప్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు
ఆయన చేపట్టారు ఒక అడుగు ముందుకు వేసి అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో ఈ ట్రస్ట్ ను ప్రారంభిస్తున్నానని తెలిపారు ఇప్పటి వరకు మీరందరూ ఎలా అయితే నాకు సహాయసహకారాలు అందించారో, ఇకపై కూడా అలాగే సహాయసహకారాలు అందించాలని కోరారు
జితేంద్ర సేవా ఫౌండేషన్
Regd No. 7/2024
ఫౌండర్/ చైర్మన్.
మట్టపర్తి జితేంద్ర కుమార్
మార్కెట్ స్ట్రీట్, కొత్తపేట
*సెల్.. 9966772333,9966772666…
తన ట్రస్ట్ వివరాలు తెలిపారు సహాయం కోరువారు తనని సంప్రదిస్తే సమస్య తీవ్రతను బట్టి సహాయాన్ని అందజేస్తానని తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87307