ఆంధ్రప్రదేశ్
*డ్వాక్రా యానిమేటర్ పై విచారణ*
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరుకు చెందిన డ్వాక్రా యానిమేటర్ శిరోమణి పై వివిధ గ్రూపులకు చెందిన సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించారు.బుధవారం స్త్రీ నిధి ఏజీఎం ప్రసన్నలక్ష్మి ,ఉన్నతి డిపిఎం ఎం శామ్యూల్ ఆలమూరు వచ్చి విచారణ జరిపారు. శిరోమణి నిర్వహణలో ఉన్న 59 గ్రూపులకు గాను 13 గ్రూపులకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా తీసుకున్న ఉన్నతి రుణాల రికవరీ కి సంబంధించి రూ 3.73 లక్షలను ఆమె సంఘాల నుంచి వసూలు చేసి బ్యాంకులకు జమ చేయకుండా నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ చేశారు. ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆ మొత్తాన్ని తాను తిరిగి చెల్లిస్తానని శిరోమణి అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136629