ఆంధ్రప్రదేశ్
కుప్పంలో వెలవెలబోయిన తిరుపతి గంగమ్మ జాతర
చిత్తూరు జిల్లా :-
కుప్పం నియోజకవర్గం
కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుండి గణపతి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి తిరుపతి గంగమాంబ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుప్పం మూడు రాష్ట్రాల కూలీలలో ఉండటం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుంది. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆలయ జాతరను ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87227