ఆంధ్రప్రదేశ్
పి.గన్నవరంలో ఘోర ప్రమాదం. నలుగురు కూలీలు మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్ ను ఢీ కొన్న ఆర్టిసి బస్సు..నలుగురు కూలీలు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం..

రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలింపు..
ఈ ప్రమాదంలో ఆ నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు 1. నూకపెయ్యి శివ. 35…2 వాసంశెట్టి సూర్య ప్రకాశరావు 3. చిలకలపూడి పండు.4 ఈరికట్లయ్య.అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి పి గన్నవరం పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు కిరువైపులా ట్రాఫిక్కు స్తంభించడంతో ట్రాఫిక్ ను పునరుద్ధరించడానికి పోలీసులు చర్య తీసుకుంటున్నారు. దీంతో ఊడిముడి లో మృతుల బంధువుల రోదనతో విషాదం అలముకుంది. ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని స్థానికులు వాపోతున్నారు. రాజోలు నుండి ఆర్టిసి ఉన్నతాధికారులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136509