ఆంధ్రప్రదేశ్
మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

మొదటి విడతగా 250 కోట్లు విడుదల చేసిన ఆర్థిక మంత్రి
తల్లికి వందనం పధకం పై అపోహాలు వద్దు.
స్థానిక సంస్థలు బలోపేతం: పాలూరి
రాష్ట్ర కార్య వర్గ సబ్యులు పాలూరి సత్యానందంమాట్లాడుతూ
ఏపీలో స్థానిక సంస్థలకు కూటమి సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది.
గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు లేక అల్లాడిన స్థానిక సంస్థలకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేస్తూ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ తొలి సంతకం చేశారు.
దీంతో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నట్లయింది.స్దానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల్ని గత వైసీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు తరచుగా మళ్లించింది. దీంతో స్థానిక సంస్థలు కనీస అవసరాలు తీర్చుకునేందుకు నిధుల్లేక అల్లాడాయి. దీనిపై సర్పంచ్ లు ఎన్నో పోరాటాలు చేసినా వైసీపీ సర్కార్ మాత్రం వారిని కరుణించలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు యథావిధిగా విడుదల చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి.
ఈ మేరకు ఇవాళ స్థానిక సంస్థలకు రూ.250 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక మంత్రి పయ్యావుల తొలి సంతకం చేశారు.అలాగే తల్లికి వందనం పదకం ఇంటికి ఒక్కరికే అంటూ వైసీపీ దుష్పచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని పదకాలు రాష్ట్రాభివృద్దికి కట్డుబడి ఉందని పాలూరి తెలిపారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక