ఆంధ్రప్రదేశ్
అవుకు రిజర్వాయర్ నుండి గండికోట ప్రాజెక్ట్ కు నీటిని విడుదల
అవుకు:-
అవుకు రిజర్వాయర్ కు చేరుకున్న కృష్ణ జలాలకు హారతి ఇచ్చి, అవుకు రిజర్వాయర్ నుండి నుండి GNSS కాలువ ద్వారా గండికోట ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేసిన ఎపి రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి , జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, కడప జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ IAS, పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ బిటెక్ రవి* ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు,కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.









-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68069