ఆంధ్రప్రదేశ్
కూటమి అధికారం. మొక్కు తీర్చుకున్న తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఉట్ల సురేంద్ర
ఎన్డీఏ కూటమి అధికారంలేకొస్తే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్న దాంట్లో భాగంగా ఈరోజు తిరుమలను వెళ్లి మొక్కు చెల్లించుకుని వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు.ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సునామి సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శిధిలావస్థకు చేరుకున్న సందర్భంలో అధికారంలోకి వచ్చిన ఉమ్మడి పార్టీ నాయకులు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తూ అమరావతి రాజధాని శరణ వేగంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే శక్తి సామర్థ్యాలు వారికి మెండుగా ప్రసాదించాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించిన తిరుపతి 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ. తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఉట్ల సురేంద్ర నాయుడు. 35వ డివిజన్ అధ్యక్షులు ఎస్ వి ఎం శ్రీధర్
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87450