ఆంధ్రప్రదేశ్
అత్యధిక మెజారిటీతో ఎన్డీఏను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తంబళ్లపల్లి నియోజకవర్గం తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్
అత్యధిక మెజారిటీతో ఎన్డీఏను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రజలకు అన్ని విధాల సేవ చేయడానికి కృషి చేస్తాం.
నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను
ఎన్నికల ఫలితాలలో రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అంచనాలకు మించి ఫలితాలు రావడం సంతోషకరం
అలాగే తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయిన జయచంద్ర రెడ్డి గారిని విజయానికి దగ్గరగా తీసుకుని వెళ్లి ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి గారి ధన ప్రలోభానికి, దౌర్జన్యాలకు తలవొచ్చకుండా నైతికంగా విజయానికి దగ్గరగా తమ ఓటును వేసి నైతిక విజయాన్ని చేకూర్చారు
ఓటమి గెలుపుకు నాంది ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ప్రజల పక్షాన నిలబడి చంద్రబాబుగారి, పవన్కల్యాణ్ గారి, లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి మా నా యువకుడు జయచంద్రారెడ్డి గారితో కలిసి మేము కూడా ప్రజలకు ఉమ్మడిపార్టీల కార్యకర్తలకు అండగా ఉంటాము అని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో డేరంగుల నారాయణ ,చావిడి కిట్టన్న, ప్రభాకర, రవికుమార్, ఎండి మస్తాన్ ,యం.యస్ నాసర్, యం.యస్ .ముస్తఫా, రెడ్డి పీర్ ,మోహదిన్ సాబ్, గట్టు. రెడ్డప్ప, సిద్ధారెడ్డి, సిద్ధప్ప నాయుడు, మదార్ సాబ్, అయ్యూబ్ ఖాన్, భాష, వెంకటరమణ ,శిల్పా ఆంజనేయులు, పద్మనాభ,నూరుల్లాఖాన్,సాధీక్, చౌడప్ప, అమర, శంకర, చంద్రశేఖర్, మస్తాన్ రెడ్డి, ఆజాద్ బాషా, శత్రుజ్ఞ, నాగరాజు, శీనప్ప, శివరాం, మల్లెల రాజా, శ్రీనివాసులు,అమర తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87450