ఆంధ్రప్రదేశ్
కూలి యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
ప్రజలకు అన్ని రకాల సేవలను చేరువ చేసేందుకు రూపొందించిన కూలి యాప్‌ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆవిష్కరించారు. కర్నూల్లోని రామ్ ఇండియా స్మార్ట్ డిజిటల్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కూలీ యాప్‌ను తీసుకొచ్చింది. వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు టైలరింగ్, ప్లంబర్, మెడికల్, కిరాణం స్టోర్, హోటల్స్, రోజువారి కూలి, పాల ఉత్పత్తులు, లాయర్స్ ఇలా తదితర సేవలన్నీ సులభతరంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారని మంత్రి చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని కొత్త యాప్‌లు తీసుకురావడం సంతోషించే విషయమన్నారు. కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87503