ఆంధ్రప్రదేశ్
కబడ్డీ విజేతలు ఇండస్, కేశవరెడ్డి ,డోన్, నారాయణ బాల బాలికల జట్లను అభినందించిన ప్రముఖ న్యాయవాది జి శ్రీధర్ రెడ్డి* ముగిసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలు పోటీలు
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ

స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని సందర్భంగా ముగిసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలలో బాలికల విభాగంలో డోన్, నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ హైస్కూల్ జట్లు.. బాలుర విభాగంలో ఇండస్, కేశవరెడ్డి కృష్ణానగర్, నారాయణ జట్లు విజేతలుగా నిలిచారు.. విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది జి శ్రీధర్ రెడ్డి గారు హాజరై అభినందనలు తెలిపారు తర్వాత ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలను సమానంగా చూడాలని క్రీడలలో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతాయని క్రమశిక్షణ దేశ రక్షణ విద్యార్థుల దశల్లోనే ఏర్పడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కబడ్డీ నిర్వాహకులు కొండేపోగు చిన్న సుంకన్న, వ్యాయామ ఉపాధ్యాయులు రామ్మోహన్, నాగేష్ ,మధు, శామ్యూల్, రామ్ ,చిట్టి బాయ్, భరత్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436