ఆంధ్రప్రదేశ్
ఎం పి బస్తిపాటి నాగరాజు ను కలిసిన బైలుప్పల గ్రామస్థులు
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లోని బైలుప్పల గ్రామస్థులు ఎం.పి బస్తిపాటి నగరాజును కలిశారు.. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఎం.పి నివాసంలో ఆయనను కలిసి పూలమాలలు, శాలువా లతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా బైలుప్పల గ్రామస్థులు గ్రామంలో ని పలు సమస్యలను ఎం.పి దృష్టికి తీసుకొచ్చారు..ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు..గ్రామ సమస్యల పై స్పందించిన ఎం.పి నాగరాజు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456