Connect with us

ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో మూడు కేజీల గంజాయి పట్టివేత

Published

on

జమ్మలమడుగు పట్టణం రైల్వే స్టేషన్ వద్ద నాగులకట్టకు వెళ్లే దారిలో గంజాయిని అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేసి పట్టుకోవడం జరిగిందని అర్బన్ సీఐ ఎస్ లింగప్ప తెలిపారు. బుధవారం అర్బన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ మాట్లాడుతూ 27వ తేదీ సాయంత్రం 4.30కి నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణానికి చెందిన యాదగిరి వంశీ కృష్ణ అనే వ్యక్తి గంజాయికి బానిస కావడమే కాక పొద్దుటూరు మరియు జమ్మలమడుగు చెందిన వ్యక్తులకు అమ్ముతూ పట్టుబడ్డాడన్నారు. గంజాయి పట్టివేత కేసులో ఏడు మంది మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉండడం బాధాకరమన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580548
Total Users : 48232