ఆంధ్రప్రదేశ్
పతకాలను సాధించే దిశగా క్రీడాకారులను ప్రోత్సహించండి : జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
పతకాలను సాధించే దిశగా క్రీడాకారులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య పేర్కొన్నారు.
బుధవారం స్థానిక ఔట్ డోర్ స్టేడియంలో జాతీయ క్రీడ దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదిన జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన చెస్, క్యారమ్స్, యోగ, హై జంప్ చేస్తున్న క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అక్కడే వసతి పొందుతూ శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో మాట్లాడుతూ ఏ క్రీడ పోటీలకు సిద్ధం అవుతున్నారు, ఏ కళాశాలలో చదువుతున్నారని జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు శిక్షణ పొందుతున్న క్రీడాకారులను పరిశీలించి పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలన్నారు. అనంతరం ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడలు, క్రీడాకారులకు అందజేసే సౌకర్యాలపై డిఎస్డిఓను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఎస్డిఓ భూపతిరావు, ఔట్ డోర్ స్టేడియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక