ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పాశం సునీల్ గెలుపు విద్యానగర్ తిరుపతి జిల్లా కార్యనిర్వాక శ్రీ వాకా విజయ భాస్కర్ రెడ్డి ఇంటిదగ్గర కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న టిడిపి నాయకులు
గూడూరు నియోజవర్గం కోట మండలం విద్యానగర్ లో నీ తెలుగుదేశం ,జనసేన,భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు 21 వేల పైగా ఓట్ల మెజారిటీ తో గూడూరు ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించిన. శుభ సందర్భంగా కోట మండలంలోని విద్యానగర్ ,చెందోడు మరియూ ఊనుగుంట పాలెం గ్రామ లో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక కార్యకర్త నాయకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన శ్రీ వాకా విజయ్ భాస్కర్ రెడ్డి ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136469