ఆంధ్రప్రదేశ్
నాదెండ్ల మనోహర్ గారిని కలిసిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా
తెనాలి ఎమ్మెల్యే , జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తెనాలిలో వారి నివాసంలో కలిసి ఎమ్మెల్యే గా బారీ మెజారిటీ తో గెలిచినందుకు , జనసేన పార్టీ 21/21 స్థానాల్లో 100% విజయం సాదించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు.
శ్రీకాళహస్తిలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బారీ విజయం మరియు తిరుపతి ఎన్నికల సమన్వయ కర్తగా అభ్యర్థి విజయానికి కృషి చేసినందుకు వినుత కోటా, చంద్రబాబు కోటా గార్లను మనోహర్ గారు అభినందించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87450