ఆంధ్రప్రదేశ్
గవర్నర్ శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని డిల్లీలో కలసి సన్మానిస్తున్న కోలా ఆనంద్
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి తిరుమల దేవస్థాన శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను గురించి వాకబు చేసి తగు సమాచారాన్ని కోలా ఆనంద్ తో చర్చించారు. అనంతరం కోలా ఆనంద్ యొక్క ప్రజాసేవా గురించిన జనస్పందన కొనియాడుతూ, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని గవర్నర్ శ్రీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.*
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87450